Thursday, March 31, 2011

Antha rama mayam_Sri Ramadasu

పల్లవి:
అంతా రామమాయం ఈ జగమంతా రామమయమ్... అంతా రామమయమ్.. 

చరణం:
అంతరంగమున ఆత్మారాముడు..అనంతరూపమున వింతలు సలుపగ... 
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు 
అంతా రమమయమ్.. ఈ జగమంతా రామమయం ... అంతా రామమయం 

చరణం:
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రాహ్మలు మొదలుగ 
నదులు వనమ్ములు నానా మృగములు విహితకర్మములు వేదశాస్త్రములు
అంతా రామమయం... ఈ జగమంతా రామమయం ... అంతా రామమయం 

0 comments:

Post a Comment