పల్లవి:
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ... "ఇదే పాటా"
చరణం:
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచవు... 2
కలలాగ నను కలిశావు లతలాగా పెనవేశావు...
ఒక ప్రాణమై ఒక గానమై జతగూడి మనమున్నాము
ఉన్నాము..ఉన్నాము "ఇదే పాట"
చరణం:
నాడేమి ఉందని వలచేవు నేడేమిలేదని విడిచేవు... 2
ఆ మూడుముళ్ళను మరిచేవు నా పాల మనసును విరిచేవు
ఈనాడు నను విడనాడిన ఏనాటికైనా కలిసెవు..
నువ్వు కలిసేవు.. నను కలిసేవు "ఇదే పాట"

0 comments:
Post a Comment