పల్లవి:
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరుకాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది "తెలుసా"
చరణం:
ఎన్నడూ వీడిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగసాగె మల్లెగా అల్లుకో
లోకమే మారిన కాలమే ఆగిన
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా "తెలుసా"
చరణం:
ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ "తెలుసా"

1 comments:
Good melodius song.. Please change the order of charana's. U've misplace them.
Post a Comment