ఏ తీరుగ నను దయజూచెదవో... ఇనవంశోత్తమ రామ ..
నా తరమా భవసాగరమీదను నళినదళేక్షన రామా....
వాసవ కమల భవాసురవందిత వారధిబంధన రామా....
భాసురవర సద్గుణములు కల్గిన భద్రాచల శ్రీ రామా...
ఏ తీరుగ నను దయజూచెదవో... ఇనవంశోత్తమ రామ ..
జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ ........
0 comments:
Post a Comment