Monday, March 28, 2011

Priya priyathama ragalu....Killer

పల్లవి:
ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అన్దలు.. 2
నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే .. 
నాలో రేగే                                                                       "ప్రియా"

చరణం:
జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు 
పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు 
ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి 
అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి... 
ఒకే ప్రపంచం కుహు నినాదం నీలో నాలో పలికె...                     "ప్రియా"

చరణం:
శరత్తులోనా వెన్నెల తలేత్తుకుంది కన్నుల 
షికారు చేసే కోకిల పుకారు వేసే కాకిలా 
ఎవరు ఎంత వగచిన తివురు వేసే 


sarathu lona vennela thalettukundi kannula...
shikaru chese kokila pukaru vese kakila...
evaru entha vagachina thivuru vese korika..
ningi thane vidichina ilaku raadu taaraka..
made prapancham vidhe vilasam ninnu nannu kalipe..."priya"

1 comments:

Unknown said...

Ever Green Lovely Lyrics and Song

Post a Comment