Monday, June 20, 2011

Gelupu thalupule theese_Teenmaar

పల్లవి:
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే 
అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ పంతమే
ఎటువైపు వెళుతున్నా వేలుగుల్నే చూస్తున్నా మెరిసావె రంగుల్లోనా .. 
కల తీరే సమయానా అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా 
దారులన్ని నాతో పాటుగా.. ఊయలూగి పాటే పాడగా 
నను వీడి కదలదు కాలమొక క్షణమైనా                               "గెలుపు"

చరణం:
ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే 
ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరేలే 
సందేహమేది లేదుగా.. సంతోషమంతా నాదిగ.. చుక్కల్లొ చేరి చూపగా .. 
ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా 
దిక్కుల్ని మీటి వీణగా 
చెలరేగి కదిలెను గాలి తరగలే పైన                                        "గెలుపు"

చరణం:
అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే 
జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే 
ఇవ్వాళ గుండెలో ఇలా చల్లరిపోని శ్వాసలా 
కమ్మేసుకుంది నీ కల .. 
ఇన్నాళ్ళు లేని లోటులా 


0 comments:

Post a Comment