Saturday, August 27, 2011

Sangeetha sahithya samalankrute_Swathi Kiranam

పల్లవి:
సంగీత సాహిత్య సమలంకృతే 
స్వరరాగ పదయోగ సంభూశితే .... "సంగీత"
హే భారతీ మనసా స్మరామి 
శ్రీ భారతి శిరసా నమమి.. ... 2                                            "సంగీత"

చరణం:
వేద వేదాంత వనవాసిని ..పూర్ణశాశిహసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని   "వేదవేదాంత"
వ్యాస వాల్మీకి వాగ్దాయిని ... 2
జ్ఞానవల్లీ సముల్లాసిని ....                                                  "సంగీత"

చరణం:
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ... ఆ ... ఆ .. భవ్య ఫలకారినీ 
నిత్య చైతన్య నిజరూపిని సత్య సందీపిని .. "బ్రహ్మ"
సకల సుకళా సముల్లాసిని .. 2
సర్వ రసభావ సంజీవిని .....                                               "సంగీత"

Manasa thulli padake_Sreevariki premalekha

పల్లవి:
మానసా తుళ్ళి పడకే .. అతిగా ఆశ పడకే 
అతనికి నువ్వు నచ్చావో లేదో 
ఆ శుభఘడియ వచ్చేనో రాదో 
తొందరపడితే అలుసే మనసా తెలుసా..                                "మానసా"

చరణం:
ఏమంత అందాలు కలవని .. వస్తాడు నిన్ను వలచి 
ఏమంత సిరి వుంది నీకని మురిసేను నిన్ను తలచి 
చదువా పడవా ఏముంది నీకు 
తళుకు కులుకు ఎదమ్మ నీకు 
శృతి మించకె నీవు మనసా ..                                             "మనసా"

చరణం:
ఏ నోము నోచావు నీవని .. దొరికేను ఆ ప్రేమ ఫలము 
ఏ దేవుడు ఇస్తాడు నీకని అరుదైన అంత వరము 
మనసా వినవే మహ అందగాడు 
తనుగా జతగా మనకంది రాడు  
కలలాపవే కన్నె మనసా..                                                 "మనసా"

Janani janma bhoomischa_Bobbili puli

pallavi:
janani janma bhoomischa 'swargadapi gariyasi'..2
ea thalli ninu gannado..2
aa thalli ne kanna bhoomi goppadi ra..              "janani"

charanam:
nee thalli mosedi nava maasale ra
ee thalli moyali kadavaraku ra..katte kaale varaku ra..
aa runam thala korivi tho theerenu ra..
ee runam ea roopana theeredi ra..
aa roopame ee javanu ra..
thyaganiki maro roopu nuvvu ra..                       "janani"

charanam:
gunde gunde ku thelusu gunde baruventho..
aa gunde ke thelusu gunde kotha badhentho..
nee gunde raayi kaavali..aa gundello phiragulu mogali
manishiga puttina o manishi maarali nuvvu rakshasudila..
manushula kosam ee manushula kosam..
ee e manushula kosam..                                    "janani"

Friday, August 26, 2011

Are emindi_Aradhana

పల్లవి:
అరె ఏమైంది.... 
అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ 


pallavi:
are emindi......
are emindi oka manasuku rekkalochi ekkadiko egirindi...
are emindi thana manishini vethukuthu ikkadochi valindi..
kala gani kala edo kaLLedhute nilichindi..
adi neelo mamathanu niddura lepindi...a..a..a..   "are emindi"

charanam:
ningi vangi nela thoti nesthamedo korindi
nela pongi ningi kosam poola dosilichindi
poolu nenu chudaledu poojalevi cheyaledu
nela paina kaaLLu levu ningi vaipu chupu ledu
kanne pilla kaLLa loki ennadaina chusavo
kaana raani gundeloki kannamesi vachavo
adi dochavo......                                                 "are emindi"

charanam:
eedu lona vaana chinuku pichi molaka vesindi
paada leni gonthu lona paata edo palikindi
gunde okkatunna chalu gonthu thane paadagaladu
maatalanni dachukunte paata neeve rayagalavu
raatha raani vaadi raatha devudemi raasado..
chethanaithe marchi chudu veedu maaripothadu 
manishavuthadu....                                          "are emindi"

Aho oka manasuku nede_Allari Priyudu

పల్లవి:
అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు 
అహో తన పల్లవి పాడే చల్లని రోజు 
ఇదే.. ఇదే.. కుహూ స్వరాల కానుక 
మరో వసంత గీతిక జనించు రోజు...                                      "అహో"

చరణం:
మాటా పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది 
కమ్మని తలపుల కావ్యమయె కవితలు రాసే మౌనమది ... 
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది 
శ్రుతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది 
ఋతువుల  రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం 
బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం 
కలవని దిక్కుల కలిపేది నింగిని నేలకు  దింపేది 
తనే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది ...                       "అహో"


చరణం:
చూపులకెన్నడు దొరకనిది రంగూ రూపూ లేని మది 
రెప్పలు తెరవని కన్నులకి స్వప్నాలెన్నో చూపినది 
వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళ గల నిండు మది 
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది 
చేతికి అందని జాబిలిలా కాంతులు పంచె మణిదీపం 
కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం 
అడగని వరములు కురిపించి అమృతవర్షం అనిపించి 
అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది          "అహో"

Thursday, August 25, 2011

Naruda o naruda emi korika_Bhairavadweepam

పల్లవి:
నరుడా ఓ నరుడా ఏమి కోరిక.. 2
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా.. 2                              "నరుడా"

చరణం:
రా దొర ఒడి వలపుల చెరసాల రా  
లేవర ఇవి దొరకని సరసాలు రా 
దోర దోర సోకులన్ని దోచుకో సఖ 
ఋతువే వసంతమై పువ్వులు విసరగా 
ఎదలే పెదవులై సుధలే కొసరగ 
ఇంత పంతమేల బాలకా ...                                               "నరుడా"

చరణం:
నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి 
నీ కసి స్వరమెరుగని ఒక ఝావలి
లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయా 
రగిలే వయసులో రసికత నాదిరా 
పగలే మనసులో మసకలు కమ్మెరా  
ఇంక బింకమేల బాలకా ...                                                 "నరుడా"

Monday, August 08, 2011

Karige loga ee kshanam_Arya2

పల్లవి:
కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి ఈ దినం  
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా 
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం 
కలలే జారే కన్నీరై చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై 
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా ...                               "కరిగే"

చరణం:
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను 
నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను 
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ .. నా సగమే ఓ ప్రశ్నగ మారిందా 
నేడీ బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా ...                     "కరిగే"

చరణం:
అడిగినవన్నీ కాదని పంచిస్తూనే మరు నిమిషంలో అలిగే పసివాదివిలే 
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వై నువు పెంచావే నీ కన్నీటిని చల్లి 
సాగే మీ జంటను చూస్తుంటే ఓ .. నా బాధెంతటి అందంగా ఉందే 
ఈ క్షణమే నూరేళ్ళే అవుతుంటే ఓ ..మరు జన్మే క్షణమైనా చాలంతే ఓ ..                                                                                        "కరిగే"