పల్లవి:
ఈనాడే ఏదో అయ్యింది .. ఏనాడూ నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది ...
ఆనంద రాగం మోగింది .. అందాల లోకం రమ్మన్ది.. "ఈనాడే"
చరణం:
నింగి నెల ఏకం కాగా ఈ క్షణమీలాగే ఆగింది .. 2
ఒకటే మాటన్నది .. ఒకటై పొమ్మన్నది ..
మనసే ఇమ్మన్నది .. అది నా సొమ్మన్నది..
పరువాలు మీటి .. న న న న న .. సెలయేటి తోటి...న న న న న..
పడాలి నేడు .. న న న న న.. కావాలి తోడు ..
న న న న నన న న న న.. "ఈనాడే"
చరణం:
సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంతా కాచింది .. 2
పగలూ రేయన్నది .. అసలే లేదన్నది ..
కలలే వద్దన్నది .. నిజమే కమ్మన్నది ..
ఎదలోని ఆశే.. న న న న న.. ఎదగాలి బాసై .. న న న న న..
కలవాలి నీవు .. న న న న న.. కరగాలి నెను..
న న న న నన న న న న.... "ఈనాడే"

0 comments:
Post a Comment